ఏసీబీ వలలో ఎమ్మార్వో | MRO in ACB net | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఎమ్మార్వో

May 10 2016 1:55 PM | Updated on Aug 17 2018 12:56 PM

అనంతపురం జిల్లా ఓడి చెరువు ఎమ్మార్వో రత్నమయ్య నివాసంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు.

అనంతపురం : అనంతపురం జిల్లా ఓడి చెరువు ఎమ్మార్వో రత్నమయ్య నివాసంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం రత్నమయ్య నివాసంపై దాడి చేసి.... సోదాలు నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement