గుంటూరులో మెరిసిన నగ్మా | Nagma Visit Guntur For Christmas Celebrations | Sakshi
Sakshi News home page

గుంటూరులో మెరిసిన నగ్మా

Published Sat, Dec 14 2019 12:01 PM | Last Updated on Sat, Dec 14 2019 12:01 PM

Nagma Visit Guntur For Christmas Celebrations - Sakshi

వేడుకల్లో ప్రసంగిస్తున్న సినీ నటి నగ్మా

గుంటూరు ఈస్ట్‌: నగరంలో ఓ ప్రైవేటు చానల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకలకు సినీ నటి నగ్మా హాజరయ్యారు. సినీ నేపథ్య గాయకులు మనో, శ్రీలేఖ, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ఈ కార్యక్రమంలో తమ గానంతో సందడి చేశారు. జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్, ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకల్లో ఆర్సీఎస్‌ఎం ఫాదర్‌ బాలా, ఏఈఎల్సీ అధ్యక్షుడు పరదేశిబాబు, ఏఎంజీ అధ్యక్షుడు మహంతి, పాస్టర్లు, ఫెలోషిప్‌ ప్రతినిధులు, విశ్వాసులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement