తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు | Nairuthi Ruthupavanalu in telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు

Published Sun, Jun 14 2015 8:29 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

Nairuthi Ruthupavanalu in telugu states

విశాఖపట్నం: ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణకోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో రానున్న మూడు రోజులూ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల.... తెలంగాణలో పలు చోట్ల చెదురుమదురు నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement