మల్కాపురం: విశాఖలో నౌకాదళ ఉద్యోగి ఒకరు విధుల్లో ఉండగా తుపాకీతో తనకు తాను కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రవి సాక్ (28) ఓ యుద్ధనౌకలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నేవల్ డాక్‌యార్డ్‌లో విధుల్లో ఉన్న సమయంలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, తుపాకీ మిస్‌ఫైర్ అయ్యిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.