విజయనగరం (పార్వతీపురం) : విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద సోమవారం అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును కవర్లో పెట్టి పార్శిల్‌లా చుట్టి పడేశారు. శిశువు మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు, విద్యార్థులు ఖననం చేశారు.