సచివాలయానికి మరో గేటు
Published Wed, Jul 5 2017 1:48 PM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM
అమరావతి: సచివాలయంలో వాస్తు లోపాల సవరణ చేస్తున్నారు. అందుకోసం కొత్తగా మరో గేటు ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయ ప్రహరీ కూల్చివేసి నూతన గేటు నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే సచివాలయానికి నాలుగు గేట్లు ఉన్నాయి.
తాజాగా ఏర్పాటు చేస్తున్న గేటుతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. సీఎం కాన్వాయి కోసం బ్లాక్‌ల వెనుక ఉన్న దారిని అత్యవసర రహదారిగా మార్చారు. బ్లాక్‌ల వెనుక ఎలాంటి వాహనాలు ఉంచకూడదని పోలీసులు ఆదేశాలు జారీచేశారు.
Advertisement
Advertisement