లడ్డు ధర పెంచట్లేదు : టీటీడీ చైర్మన్‌ | Not Raising the Price of Laddu : TTD Chairman | Sakshi
Sakshi News home page

లడ్డు ధర పెంచట్లేదు : టీటీడీ చైర్మన్‌

Published Sun, Nov 17 2019 1:34 PM | Last Updated on Sun, Nov 17 2019 8:41 PM

Not Raising the Price of Laddu : TTD Chairman - Sakshi

సాక్షి, చెన్నై : తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఖండించారు. ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమిళనాడులో  శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్‌ ఆదివారం పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement