వైద్యుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ | Notification for Doctors recruitment in Andhra Pradesh, says Minister kamineni srinivas | Sakshi
Sakshi News home page

వైద్యుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

Published Wed, Nov 19 2014 12:17 PM | Last Updated on Sat, Aug 18 2018 8:10 PM

వైద్యుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ - Sakshi

వైద్యుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో 350 మంది వైద్యుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ( డీఎం అండ్ హెచ్వో) ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 108 సర్వీసుల నిబంధనలపై సీఎం చంద్రబాబుతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కామినేని చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement