కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ | Notification released for computer course | Sakshi
Sakshi News home page

కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

Published Wed, Oct 30 2013 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

Notification released  for computer course

 మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ : ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఏడీసీఏ, ఎంఎల్ డీటీపీ కంప్యూటర్స్ కోర్సుల శిక్షణ కోసం నవంబరు ఏడో తేదీలోగా మిర్యాలగూడలోని ఉర్దూ అకాడమీ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో దరఖాస్తులను సమర్పించాలని కేంద్రం నిర్వాహకులు ఎస్‌కె హైదావలి, ఖాదీఖానా చైర్మన్ హఫీజుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్ తొమ్మిదిన ఉంటుందని, ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాల కోసం మిర్యాలగూడలోని శిక్షణ కేంద్రం సెల్- 9492473272, 994838471, 9441210182 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement