రైలుకింద పడి వృద్ధుని మృతి | Old man fell under a train and killed | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి వృద్ధుని మృతి

Published Tue, Dec 1 2015 12:10 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Old man fell under a train and killed

ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈఘటన అనంతపురం జిల్లా డీ.హీరేహళ్ మండలం తేనాంపల్లి గేటు వద్ద మంగళవారం ఉదయం జరిగింది. మృతుడికి 60 ఏళ్ల వయసు ఉంటుందనీ, అతడు నేత్రపల్లికి చెందిన వ్యక్తి అయి ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి.. మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement