ఆగస్టు 15న అధికారికంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి జెండావిష్కరణ వేడుకలను తిరుపతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర విభజన తరువాత ఏటా ఒక్కో నగరంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ విజయవాడ, కర్నూలు, అనంతపురం నగరాల్లో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే.