బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు | passengers injured in bus overturned | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు

Published Thu, Jun 30 2016 11:12 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

passengers injured in bus overturned

తిరుపతి: చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం రాంభట్లపల్లెలో గురువారం స్టీరింగ్ విరిగి పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. 108కి సమాచారం ఇచ్చారు. అయితే ఫోన్ చేసి అరగంట అయినా 108 వాహనం రాకపోవడంపై క్షతగాత్రులు మండిపడుతున్నారు.  ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement