ఆధార్తో పాస్పుస్తకాల లింక్ | Pattadar Pass Books link with Aadhaar? | Sakshi
Sakshi News home page

ఆధార్తో పాస్పుస్తకాల లింక్

Published Tue, Sep 2 2014 5:42 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

ఆధార్తో పాస్పుస్తకాల లింక్

ఆధార్తో పాస్పుస్తకాల లింక్

హైదరాబాద్: ఆధార్ నెంబర్తో పట్టాదారు పాస్ పుస్తకాలను అనుసంధానం  చేయాలని ఏపి రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది.  పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో ఇ-పాస్ పుస్తకాలు జారీ చేయాలని రెవెన్యూ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అందుబాటులో ఉన్న వ్యవసాయ, ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలు సేకరించాలని రెవెన్యూ శాఖను సీఎం ఆదేశించారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement