అనంతపురం: అనంతపురం జిల్లా డి.హీరేహల్ మండలం సిద్ధరాంపురం తండాలో శనివారం ఉదయం ట్రాన్స్ కో అధికారులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. తండాలో కొత్త మీటర్లు అమర్చుకోలేదని విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతుల విషయంలో విద్యుత్ శాఖ అధికారుల వైఖరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రావు తీవ్రంగా ఖండించారు.
ట్రాన్స్ కో అధికారుల అత్యుత్సాహం
Published Sat, Mar 28 2015 8:55 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement