రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం నాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం నాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కూడా ఉన్నారు.
ఆలయ మహాద్వారం వద్ద ఎస్డీ కపల్ స్వాగతంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అర్చకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు.