అర్ధరాత్రి సైకో హల్‌చల్‌.. | Psycho Hulchul In Nellore District | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి సైకో హల్‌చల్‌..

Published Fri, Jun 29 2018 9:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Psycho Hulchul In Nellore District

సాక్షి. నెల్లూరు: నగరంలోని బొడిగాడి తోట రోడ్డు వద్ద ఓ సైకో హల్‌చల్‌ చేశాడు. గురువారం అర్ధరాత్రి ఎవరూలేని సమయంలో ఓ ఇంట్లోకి చోరబడి వీరంగం సృష్టించాడు. అది గమనించిన స్థానికులు సైకోని పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement