‘క్విస్’లో ఫార్మా కంపెనీ ప్రాంగణ ఎంపికలు | qis college pharma company campus selections | Sakshi
Sakshi News home page

‘క్విస్’లో ఫార్మా కంపెనీ ప్రాంగణ ఎంపికలు

Published Fri, Apr 25 2014 2:50 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM

qis college pharma company campus selections

ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : క్విస్ ఫార్మసీ కళాశాలలో గురువారం హైదరాబాద్‌కు చెందిన దివీస్ ఫార్మా కంపెనీ ప్రతి నిధులు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో పాల్గొన్న విద్యార్థులకు టెక్నికల్, హెచ్‌ఆర్ రౌండ్లను నిర్వహించారు. 12 మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు.

 

ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు కె.హరికృష్ణ, సీహెచ్ కొండయ్య, కళాశాల కరస్పాండెంట్ నిడమానూరి సూర్యకల్యాణ చక్రవర్తి, కళాశాల అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ దక్షిణామూర్తి, ప్లేస్‌మెంట్ అధికారి సీహెచ్‌ఎంఎం ప్రసాదరావు పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement