ప్రయాణికుల కోసం రైల్వే శాఖ హైల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్: హుదూద్ పెను తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో 40 రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ హైల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. వివరాలిలా ఉన్నాయి.
రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు
రాజమండ్రి- 0883 - 2420541, 2420543, 2420780, 2420790
విజయవాడ - 0866- 1072, 0866- 2576796,..
-2576796, 2767233, 2767070, 2767040
అనకాపల్లి: 08924- 221698
తుని: 08854-252172
కాకినాడ: 0884-2340592, 0884-2374227
సామర్లకోట: 0884-232882
తాడేపల్లిగూడెం: 08818-226162
ఏలూరు: 08812-232267
నిడదవోలు: 08813-210325