హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి | Rashtrapati came to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి

Published Thu, Dec 19 2013 8:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Rashtrapati came to Hyderabad


హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. శీతాకాల విడిది కోసం ప్రత్యేక విమానంలో ఆయన ఇక్కడికి వచ్చారు. హకీంపేట ఎయిర్ఫోర్స్ అకాడమీ వద్ద దిగిన రాష్ట్రపతికి  రాష్ట్రగవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, నగర మేయర్ మజీద్ తదితరులు స్వాగతం పలికారు.


ఆ తరువాత రాష్ట్రపతి బొల్లారం వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement