చిత్తూరు జిల్లాలో పోలీసుల కూంబింగ్‌ | red sander caught in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో పోలీసుల కూంబింగ్‌

Published Fri, Dec 15 2017 11:49 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

 red sander caught in chittoor district

సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. శ్రీవారి మెట్టు సమీపంలో శుక్రవారం పోలీసులు కూంబింగ్‌​ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. పోలీసులను చూసి ఎర్రచందనం దుంగలను వదిలేసి కూలీలు పరారయ్యారు. ఘటనాస్థలంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement