రూ. 7 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం | red sandle wood smugglers arrested in chittor distirict | Sakshi
Sakshi News home page

రూ. 7 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం

Published Sat, Jan 24 2015 1:00 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

red sandle wood smugglers arrested in  chittor distirict

పుంగనూరు:  ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యాకలాపాలకు అడ్డుకునేందుకు అధికారులు ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతున్నా... ఎర్రచందనం అక్రమ రవాణాకు తెరపడటంలేదు. తాజాగా చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పుంగనూరు పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు.

చౌడేపల్లి మండల కేంద్రంలోని ఓ తోటలో ఎర్ర చందనం దుంగలను నిల్వచేసి వాటిని కర్ణాటక రాష్ట్రానికి తరలించే ప్రయత్నంలో ఉన్నట్టు పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో పలమనేరు డీఎస్పీ శంకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 7 లక్షల విలువచేసే ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement