
సదుం: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో సోమవారం ఓ రెడ్‌మీ నోట్–4 సెల్‌ఫోన్ పేలింది. బాధితుడు సుధీర్ తెలిపిన వివరాల ప్రకారంసుధీర్ షామియానా దుకాణం నిర్వహిసున్నాడు. దుకాణంలో సెల్‌ఫోన్ ఉంచి పనులు చూసుకుంటుండగా హఠాత్తుగా పేలిన శబ్దం వినబడింది. లోపలికి వెళ్లి పరిశీలించగా ఫోన్ పేలిపోయి కనిపించింది. 4 నెలల క్రితమే తిరుపతిలో ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లు సుధీర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment