ఎర్రచందనం దుంగలు స్వాధీనం | redsander seized in ysr district | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Thu, Jan 28 2016 9:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

redsander seized in ysr district

రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద గురువారం ఉదయం అటవీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖాల్లో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement