
నూజివీడుకు పిడుగు హెచ్చరిక!
నూజివీడు మండలంలో సోమవారం రాత్రి పిడుగులు పడే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ హెచ్చరించింది.
కృష్ణా :
నూజివీడు మండలంలో సోమవారం రాత్రి పిడుగులు పడే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ హెచ్చరించింది. నూజివీడు పరిసర గ్రామాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ శాఖ సూచించింది.