
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక విధానం రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటిదాకా రాష్ట్ర ఖజానాకు రూ.1,532.59 కోట్లు ఆదా అయ్యాయి. అత్యధికంగా పోలవరం హెడ్‌వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్ వల్ల రూ.782.80 కోట్లు ఆదా అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్తూరుపాడు రిజర్వాయర్ పనుల్లో 67.9 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలాయి.
Comments
Please login to add a commentAdd a comment