ఎయిమ్స్ శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష | review on AIIMS Foundation Ceremony arrangements | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్ శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష

Published Tue, Dec 8 2015 6:08 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

review on AIIMS  Foundation Ceremony arrangements

ఈ నెల 19న గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ శంకస్థాపన జరగనున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ కాంతీలాల్‌దండే, జేసీ శ్రీధర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి తదితరులు రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు సహా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement