
ప్రత్యేకహోదాపై సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం
కృష్ణా(కంకిపాడు): సమగ్ర అభివృద్ధి, రాజధాని ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్రనాయకులు మురళికృష్ణతో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని రాష్ట్ర సమస్యలపై చర్చించారు.