2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Rs. 2 crore worth of red sandal wood seized | Sakshi
Sakshi News home page

2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Thu, Jan 2 2014 9:30 AM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM

Rs. 2 crore worth of red sandal wood seized

తిరుపతి : చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. చిన్నగొట్టిగల్లు మండలం  చెరుకువారిపల్లి వద్ద భాకరాపేట పోలీసుల తనిఖీల్లో భారీగా ఎర్రచందనం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. ఓ మినీలారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement