ఆర్టీసీ బస్సు బోల్తా.. నలుగురికి గాయాలు | rtc bus rolls in ibrahim patnam | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా.. నలుగురికి గాయాలు

Published Wed, Jun 24 2015 4:07 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

rtc bus rolls in ibrahim patnam

ఇబ్రహీంపట్నం రూరల్: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జాతీయ రహదారిపై తుమ్మలపాలెం వద్ద అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. నలుగురు స్వల్పంగా గాయపడగా, మిగతవారు సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement