ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు | RTC MD Sambasiva Rao, | Sakshi

ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు

Jan 23 2015 3:31 AM | Updated on Sep 2 2017 8:05 PM

ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు

ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి నండూరి సాంబశివరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆర్టీసీకి ఎండీగా వ్యవహరించిన జె.పూర్ణచందర్రావు అఖిల భారత సర్వీసు అధికారుల పంపకంలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు.

దీంతో ఏపీకి ప్రత్యేకంగా అధికారిని నియమించాలనే ఉద్దేశంతో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement