ఏపీలో ఆర్టీసీ సమ్మె కొనసాగింపు:ఏపీ ఎన్ఎంయూ | RTC strike continue in AP: AP NMU | Sakshi
Sakshi News home page

ఏపీలో ఆర్టీసీ సమ్మె కొనసాగింపు:ఏపీ ఎన్ఎంయూ

Published Sat, May 9 2015 10:17 PM | Last Updated on Sat, Mar 23 2019 9:06 PM

ఏపీలో ఆర్టీసీ సమ్మె కొనసాగింపు:ఏపీ ఎన్ఎంయూ - Sakshi

ఏపీలో ఆర్టీసీ సమ్మె కొనసాగింపు:ఏపీ ఎన్ఎంయూ

హైదరాబాద్: ఏపీలో ఆర్టీసీ సమ్మె యథావిథిగా కొనసాగుతుందని ఏపీ ఎన్ఎంయూ తెలిపింది. కోర్టు తీర్పు కాపీలు తమకు అందలేదని ఆ యూనియన్ నాయకులు తెలిపారు. అవి అందిన తరువాత పరిశీలించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలని కూడా ఆదేశించింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement