మంత్రాలయంలో రష్యా భక్తులు | rushian devotees in manthralayam | Sakshi

మంత్రాలయంలో రష్యా భక్తులు

Published Mon, Aug 10 2015 7:25 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

మంత్రాలయంలో రష్యా భక్తులు

మంత్రాలయంలో రష్యా భక్తులు

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు రష్యాకు చెందిన వారు సోమవారం ఆలయానికి వచ్చారు.

మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు రష్యాకు చెందిన వారు సోమవారం ఆలయానికి వచ్చారు. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా, ఎవ్‌గెనియా అనే మహిళలు మహబూబ్‌నగర్‌లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. అనంతరం వారు మంత్రాలయంలోని శ్రీమఠాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారిని చూసేందుకు అక్కడికి వచ్చిన వారు ఎంతో ఆసక్తి కనబరిచారు. నిత్యం జనాలతో కిటకిటలాడే ఆలయానికి విదేశీయులు సైతం రావటం ఆనందదాయకమని ఆలయాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement