
సాక్షి, హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు... ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘వాలంటీర్ల’ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఏర్పాటు చేసిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగరవేసిన తెలంగాణా సీఎం కే చంద్రశేఖర్‌రావు.. రక్షాబంధన్ పర్వదినాన ఢిల్లీ మహిళలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శుభవార్త..
పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి..
Comments
Please login to add a commentAdd a comment