వైఎస్‌ఆర్‌జిల్లాలో ప్రారంభమైన సమైక్యశంఖారావ సభ | Samaikya sankharavam meeting to begin in Ysr District | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌జిల్లాలో ప్రారంభమైన సమైక్యశంఖారావ సభ

Published Sat, Dec 14 2013 6:17 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Samaikya sankharavam meeting to begin in Ysr District

వైఎస్‌ఆర్‌జిల్లా: రాష్ట్ర విభజనపై కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో అందోళనలు మొదలైయ్యాయి. రాష్ట్రవిభజన విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కడపలో వైఎస్సార్ సర్కిల్ లో శనివారం సమైక్యశంఖారావ సభ ప్రారంభమైంది.

 

ఈ సమైక్యశంఖారావ సభలో జిల్లా కన్వీనర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement