సమైక్య ఉద్యమాన్ని కొనసాగించాలి: గాలి | samaikyandhra movement will continue, says TDP leader Gali Muddu Krishnama Naidu | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమాన్ని కొనసాగించాలి: గాలి

Published Wed, Oct 16 2013 10:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

samaikyandhra movement will continue, says TDP leader Gali Muddu Krishnama Naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ చేపట్టిన సమైక్య ఉద్యమాన్ని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం విజయనగరం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన పేర్కొన్నారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు రాష్ట్ర విభజనకు ముఖ్య కారకులని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement