అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్‌లను అధికారులు సీజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మరువాడ సమీపంలోని వేగవతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్‌లను సీజ్ చేశారు.
ఇసుక ట్రాక్టర్లు సీజ్
Published Mon, Oct 26 2015 3:23 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement