సప్తగిరి గ్రామీణ బ్యాంకు ముట్టడి
ఒక్క రైతుకూ బంగారు రుణం మాఫీ కాని వైనం
కొంత వుందికి మాత్రమే పంట రుణాల మాఫీ
పత్తికొండ బ్యాంకును ముట్టడించిన రైతులు
గంగవరం : రుణవూఫీలో తవుకు అన్యాయుం జరిగిందని ఆగ్రహించిన రైతన్నలు శుక్రవారం పత్తికొండ సప్తగిరి గ్రామీణ బ్యాంకును వుుట్టడించారు. బ్యాంకు గేట్లను ముసేసి సువూరు ఐదు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు వూట్లాడుతూ 1200 వుంది రైతులు బంగారు నగలు తాకట్టుపెట్టి వ్యవసాయు రుణాలు తీసుకున్నావున్నారు. తాకట్టు పెట్టే సవుయుంలో టెన్-1తోపాటు పాసుపుస్తకాల ఫొటోస్టాట్ కాపీలు కూడా అందచేశామని పేర్కొన్నారు. 980 వుంది రైతులు పాసుపుస్తకాలు తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నారని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రుణవూఫీ జాబితాలో బంగారు నగలు తాకట్టు పెట్టిన ఏ ఒక్క రైతు పేరూ జాబితాలో లేకపోవడం దారుణవున్నారు. అన్ని రికార్డులూ సక్రవుంగా అందచేసి రుణాలు తీసుకున్నప్పటికీ బ్యాంకు అధికారులు గోల్‌వూల్ చేసి వ్యవసాయు రుణాల జాబితాలో చేర్చకుండా కవుర్షియుల్ జాబితాలో పెట్టారని వాపోయూరు. ఇప్పటికే వుూడు సార్లు నోటీసులు జారీ చేశారని
ఈ విషయుంపై బ్యాంకులో సంప్రదిస్తే సరైన సవూధానం కూడా చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధలనకు లోబడి ఉన్నప్పటికీ తవు పేర్లు రుణవూఫీ జాబితాలో ఎందుకు లేవని ప్రశ్నించారు. బంగారు రుణాల కింద రూ.4 కోట్లు, పంట రుణాల కింద రూ.6 కోట్లు తీసుకోగా, రుణవూఫీ అరుుంది కేవలం రూ.2 కోట్లు వూత్రమేనని అందులో బంగారు రుణాల్లో ఒక్కరికి కూడా న్యాయుం జరగలేదని ఆరోపించారు. బ్యాంకర్ల తప్పిదవూ లేక ప్రభుత్వ తప్పిదవూ అనే విషయూన్ని ఉన్నతాధికారులు తేల్చాలని డివూండ్ చేశారు. విషయుం తెలుసుకున్న ఎస్‌ఐ నిత్యబాబు సిబ్బందితో కలసి ధర్నా వద్దకు చేరుకుని ఎలాంటి ఉధ్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా వుుందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం ఎంపీడీవో విద్యారవు, తహశీల్దార్ రవుణి, వ్యవసాయూధికారి గీతాకువూరి ధర్నా వద్దకు చేరుకుని రైతులతో చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళ్లి న్యాయుం చేస్తావుని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.