ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోనిది కాదు: రావెల | sc classification is not in state hands, says ravela | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోనిది కాదు: రావెల

Published Tue, Feb 10 2015 6:01 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోనిది కాదు: రావెల - Sakshi

ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోనిది కాదు: రావెల

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, అది కేంద్ర పరిధిలోని అంశమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మంత్రులను అడ్డుకోవడం తగదన్నారు. తమ ప్రభుత్వం మాల, మాదిగలను సమానంగా అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement