తుమ్మలపెంటలో ముందుకు దూసుకొచ్చిన సముద్రం | Sea level rise 35 feets at thummalapenta | Sakshi
Sakshi News home page

తుమ్మలపెంటలో ముందుకు దూసుకొచ్చిన సముద్రం

Published Thu, Nov 21 2013 8:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

Sea level rise 35 feets at thummalapenta

నెల్లూరు సముద్ర తీరంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తుమ్మలపెంట వద్ద సముద్రం 35 అడుగుల మేర ముందుకు వచ్చింది. దాంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని సముద్ర తీరంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందం ఇప్పటికే నెల్లూరు చేరుకుంది.

 

హెలెను తుఫాను నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలకు ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిన వెంటనే 08612331477, 2331261కు ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement