9న విద్యుత్ జేఏసీ సమావేశం | Seemandhra Electricity Employees JAC Meeting on December 9 | Sakshi
Sakshi News home page

9న విద్యుత్ జేఏసీ సమావేశం

Published Fri, Dec 6 2013 4:18 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Seemandhra Electricity Employees JAC Meeting on December 9

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో ఈ సమావేశం ఉంటుందని, రాష్ట్ర విభజనకు పాల్పడితే తక్షణమే మెరుపు సమ్మెకు దిగేందుకు కార్యాచరణ ప్రణాళికను చర్చించనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి సీమాంధ్రలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్లట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement