కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామంలో ఆదివారం కరెంటు షాక్ తగిలి సుభద్రమ్మ అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ గేదె చనిపోయింది. తీవ్రంగా గాయపడిన మహిళను పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరెంటు షాక్ తగిలి మహిళకు తీవ్రగాయాలు
Published Sun, Feb 21 2016 8:01 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement