హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్ రికార్డుల్ని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించాలంటూ డీజీపీ జాస్తి వెంకట రాముడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రగిరి పోలీసుస్టేషన్‌తో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీ వద్ద ప్రస్తుతం ఎన్‌కౌంటర్ రికార్డులున్నాయి.
Published Tue, Apr 28 2015 4:54 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM