జీవిత ఖైదీ షేక్ జిలానీ మృతి | shake jilani dies in kgh in visakhapatnam | Sakshi
Sakshi News home page

జీవిత ఖైదీ షేక్ జిలానీ మృతి

Published Thu, Dec 24 2015 12:15 PM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

shake jilani dies in kgh in visakhapatnam

విశాఖపట్నం: విశాఖపట్నం సెంట్రల్ జైలులో జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్న షేక్ జిలానీ (37) గురువారం మృతి చెందాడు. కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షేక్ జిలానీ మరణించాడు. జిలానీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు కేజీహెచ్కి తరలించారు. అతడు అక్కడ చికిత్స పొందుతూ... ఈ రోజు కన్నుమూశాడు. జిలానీ స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. అయితే అతడి మృతిపై కుటుంబసభ్యులకు జైలు అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement