శోభా నాగిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ | sobha nagireddy statue unveil by ys jagan | Sakshi
Sakshi News home page

శోభా నాగిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

Published Fri, Apr 24 2015 12:31 PM | Last Updated on Mon, Oct 22 2018 5:46 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.  ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement