వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు: ఈస్ట్ కోస్ట్ రైల్వే | Some express trains cancelled due to cyclone philine,says east coast railways | Sakshi
Sakshi News home page

వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు: ఈస్ట్ కోస్ట్ రైల్వే

Published Sat, Oct 12 2013 1:33 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

Some express trains cancelled due to cyclone philine,says east coast railways

పైలిన్ తుపాన్తో ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా రాష్ట్రంలోని కోస్తా తీరంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ- ఒడిశాల మధ్య  పలు రైళ్ల సర్వీసులను  రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

రైలు నెంబర్ 18517 కోర్బా ఎక్స్ప్రెస్, 22879: విశాఖ ఎక్స్ప్రెస్, 08637: భువనేశ్వర్ - తిరుపతి ఎక్స్ప్రెస్, 18448: సంత్రగచ్చి - చెన్నై ఎక్స్ప్రెస్, 12375:జగదల్పూర్ - భువనేశ్వర్ ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement