రాజకీయ పార్టీలలో ఎన్నికల సంఘం భేటీ | State Election Commission meets political parties | Sakshi
Sakshi News home page

రాజకీయ పార్టీలలో ఎన్నికల సంఘం భేటీ

Published Thu, Mar 13 2014 3:49 PM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

State Election Commission meets political parties

హైదరాబాద్ :  రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వాయిదా అంశంపై పార్టీలతో ఎన్నికల సంఘం చర్చించనుంది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంవీ మైసూరారెడ్డి, టీడీపీ నుంచి మండవ వెంకటేశ్వరరావు, సీపీఐ తరపున నారాయణ, సీపీఎం నుంచి వై. వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుంచి కమలాకరరావు, బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement