ధర్మవరంలో నేతన్న విగ్రహావిష్కరణ | statue unveil of minister kollu ravindra | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో నేతన్న విగ్రహావిష్కరణ

Published Sat, Aug 8 2015 6:38 PM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

statue unveil of minister kollu ravindra

ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరంలో నేతన్న విగ్రహాన్ని బీసీ సంక్షేమ మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. ఆయన శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే, ధర్మవరంలోని శివానగర్‌లో నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement