'పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించాలి' | step back on rtc fares demands ysrcp mla chand basha | Sakshi
Sakshi News home page

'పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించాలి'

Published Sat, Oct 24 2015 4:52 PM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

step back on rtc fares demands ysrcp mla chand basha

అనంతపురం: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులు సతమతమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పై మండిపడ్డారు.

తాజాగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో సామాన్యులపై మోయలేని భారం పడిందని చాంద్ బాషా అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement