స్టెప్పులు అదుర్స్ | steps superb | Sakshi
Sakshi News home page

స్టెప్పులు అదుర్స్

Published Sun, Feb 23 2014 3:34 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

స్టెప్పులు అదుర్స్ - Sakshi

స్టెప్పులు అదుర్స్

 మండలంలోని కండ్లకోయ గ్రామ పరిధిలోని టైమ్ స్కూల్ మొదటి వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతికకార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

 

సంగీతం, పాటల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్కూల్ డెరైక్టర్ మాణిక్ దారువాలా, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, మేడ్చల్ రూరల్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement