సమగ్ర అభివృద్ధి కోసం ధర్నా | strike for integrated development | Sakshi
Sakshi News home page

సమగ్ర అభివృద్ధి కోసం ధర్నా

Published Thu, Aug 13 2015 11:57 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

strike for integrated development

పెదకడుబూరు: కర్నూలు జిల్లా పెదకడుబూరు మండల సమగ్ర అభివృద్ధికి ప్యాకేజీ కేటాయించాలని కోరుతూ స్థానికులు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గురువారం మండల కేంద్రంలో పలువురు నాయకులు మండల అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించాలని కోరారు. కర్నూలు జిల్లాలో వెనకబడిన మండలాలపై నాయకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ఈ సందర్భంగా వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement